Visakhapatnam: కాపర్ బండిల్స్ ను కాజేసిన కానిస్టేబుల్.. ఎలా దొరికాడంటే.!

విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు. 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులను గుర్తించారు. కేసులో ఇన్వాల్వ్‌ అయిన CISF కానిస్టేబుల్‌ సహా 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి దాదాపు 78 లక్షల రూపాయిల నగదు, లారీ, క్రేన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు DCP సత్తిబాబు.

Visakhapatnam: కాపర్ బండిల్స్ ను కాజేసిన కానిస్టేబుల్.. ఎలా దొరికాడంటే.!

|

Updated on: Feb 17, 2024 | 7:11 PM

విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు. 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులను గుర్తించారు. కేసులో ఇన్వాల్వ్‌ అయిన CISF కానిస్టేబుల్‌ సహా 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి దాదాపు 78 లక్షల రూపాయిల నగదు, లారీ, క్రేన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు DCP సత్తిబాబు. నకిలీ పాస్‌ ద్వారా HPCLలోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ప్రధాన సూత్రధారి స్క్రాప్ వ్యాపారి పిల్లి శివకుమార్, HPCL సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డి తోపాటు మరొక వ్యక్తి కలిసి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఆ సొత్తును ముంబాయికి చెందిన గులాం హుస్సేన్‌కి అమ్మేసినట్లు గుర్తించారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us