టీవీ9 న్యాయపోరాటంతో మోహన్ బాబు దిగొచ్చారు. ఆస్పత్రిలో రిపోర్టర్ రంజిత్‌ను పరామర్శించి క్షమాపణ చెప్పారు. రంజిత్ కుటుంబ సభ్యులకూ క్షమాపణ చెప్పారు.