AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మబాబోయ్….యానిమల్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన వధూవరులు.. ఏకంగా మెషీన్‌ గన్‌తో..

వధూవరులు అదే వేదికపై మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇకపోతే, పెళ్లికి వచ్చిన అతిథులు ఈ వెరైటీ సెటప్ తో సెల్ఫీలు దిగుతూ బిజీబిజీగా గడిపారు. ఇది యానిమల్‌ సినిమాలో చూపించిన విధంగానే కదులుతుంది. ఈ వీడియో 21 మిలియన్లకు పైగా చూశారు. లైకులు, షేర్లు చేస్తున్నారు.

Watch: అమ్మబాబోయ్....యానిమల్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన వధూవరులు.. ఏకంగా మెషీన్‌ గన్‌తో..
Animal Movie Steel Machine
Jyothi Gadda
|

Updated on: Dec 16, 2024 | 4:01 PM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక మర్చిపోలేని జ్ఞాపకం.. ఆ జ్ఞాపకాన్ని మరింత మధురంగా, అందంగా దాచుకోవాలి అందరూ ప్రయత్నిస్తారు. ఇందుకోసం పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా, ఎవరూ ఊహించని విధంగా విహహం చేసుకుంటుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి పెళ్లి వేడుకలు రోజుకో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. చాలా మంది జంటలు తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఈసారి యానిమల్‌ సినిమాలోని స్టీల్ మెషిన్ గన్ ఆసరాని రంగంలోకి దింపారు. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. హాలో బ్రదర్‌ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే ఏదైనా యుద్ధానికి వెళ్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు…

డిసెంబర్ 1, 2023న విడుదలైన యానిమల్ చిత్రంలో, రణబీర్ కపూర్ తన తండ్రిని రక్షించడానికి డాన్‌గా మారాడు. తనను చంపడానికి వచ్చిన వందలాది మంది వ్యక్తులతో యుద్ధం చేయడానికి స్టీల్ మెషిన్ గన్ ఆసరాను ఉపయోగిస్తాడు. ఈ ఆసరా ఇంటర్నెట్‌లో తీవ్ర హల్‌చల్‌ సృష్టించింది. ఇప్పుడు ఈ ఫిరంగి స్టైల్ మెషిన్ గన్ పెళ్లిళ్లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. కొత్త జంట ఇలాంటి విచిత్ర వాహనంపై మండపానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashish Suiwal (@saini5019)

వైరల్ వీడియో ఆశిష్ సుయ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇది ఓ వివాహ వేడుకకు సంబంధించినదిగా తెలుస్తుంది. పెళ్లి మండపంలో ఈ స్టెంగున్‌ను కల్యాణ మండపానికి పక్కనే ఉంచారు. వధూవరులు అదే వేదికపై మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇకపోతే, పెళ్లికి వచ్చిన అతిథులు ఈ వెరైటీ సెటప్ తో సెల్ఫీలు దిగుతూ బిజీబిజీగా గడిపారు. ఇది యానిమల్‌ సినిమాలో చూపించిన విధంగానే కదులుతుంది. ఈ వీడియో 21 మిలియన్లకు పైగా వీక్షించబడింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి