ఏదైనా పని మీద ఆర్జెంట్‌గా ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తే.. ఇంటి తాళం చెవిని షూ స్టాండ్‌లో పెట్టి వెళ్లే అలవాటు మీకుందా.? అయితే మీకో షాకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా రాజాం మండలం ఈశ్వర్ నగర్ కాలనీలో సత్యనారాయణ దంపతులు ఇంటికి తాళం వేసి.. తాళం చెవిని షూ స్టాండ్‌లో పెట్టి షాప్‌కు వెళ్లారు.