తెలంగాణలో మరో ఖండాంతర వివాహం అట్టహాసంగా జరిగింది. ప్రేమ పావురాలు వరంగల్ అబ్బాయి.. ఇటలీ అమ్మాయి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సంగీత్ వేడుకలో ఇరు కుటుంబాల వారు, నవ వధూవరులు డ్యాన్సులతో అదరగొట్టారు. అచ్చ తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు.