AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi - NMFT: ఢిల్లీలో నో మనీ ఫర్ టెర్రర్ 2022 మీట్.. ప్రారంభించిన పీఎం మోడీ.. (లైవ్)

PM Modi – NMFT: ఢిల్లీలో నో మనీ ఫర్ టెర్రర్ 2022 మీట్.. ప్రారంభించిన పీఎం మోడీ.. (లైవ్)

Anil kumar poka
|

Updated on: Nov 18, 2022 | 10:24 AM

Share

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా ప్రారంభమైన నో మనీ ఫర్ టెర్రర్ గ్లోబల్ మీట్.ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం తీవ్రవాదం నుంచి సమాజాన్ని ఎలా రక్షించుకోవాలి , దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.