Army Jawan Sai Teja: అమర జవాన్ కోసం గ్రామం ఎదురుచూపులు.. లైవ్ వీడియో

భారత దేశ చరిత్ర పుటల్లో చీకటి రోజు 2021 డిసెంబర్ 8వ తేదీ. ఆ రోజు భరతమాత.. తన ముద్దుబిడ్డలను ఆర్మీఅధికారులను కోల్పోయింది. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి తేజ వీర మరణం పొందాడు.

Army Jawan Sai Teja: అమర జవాన్ కోసం గ్రామం ఎదురుచూపులు.. లైవ్ వీడియో

|

Updated on: Dec 11, 2021 | 8:37 AM

Follow us