Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
ప్రతిరోజూ స్నానం చేయకుండా ఎవరూ ఉండరు. ఎంత చలికాలంలోనైనా రోజుకి ఒక్కసారైనా స్నానం చేయకుండా ఉండలేరు. కానీ ఇక్కడ ఒక మహిళకి అస్సలు స్నానం చేయడం ఇష్టం ఉండదట.
ప్రతిరోజూ స్నానం చేయకుండా ఎవరూ ఉండరు. ఎంత చలికాలంలోనైనా రోజుకి ఒక్కసారైనా స్నానం చేయకుండా ఉండలేరు. కానీ ఇక్కడ ఒక మహిళకి అస్సలు స్నానం చేయడం ఇష్టం ఉండదట. వారానికి ఒకసారి మాత్రమే అతి కష్టం మీద స్నానం చేస్తుంట. పైగా ఈమె పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన టీచర్ వృత్తిలో ఉన్న మహిళ. ఈమె వింత అలవాటును చూసి.. ఈమే ఇలా ఉంటే ఇంక పిల్లలకు ఏం నేర్పిస్తుందటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన 49 ఏళ్ల యువతి వృత్తిరిత్యా టీచర్. ఆమె భర్త ఒక ప్లంబర్. అయితే ఒక నివేదిక ప్రకారం ఈ మహిళ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, కనీసం శరీరం నుంచి దుర్గంధం రాకుండా వాడే డియోడరెంట్‌లను కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది.
వైరల్ వీడియోలు
Latest Videos