కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
అదొక చిన్ని గొడుగు. దాని ధర అక్షరాలా 30 లక్షల రూపాయలు. నమ్మలేకపోతున్నారు కదూ.. అవునుమరి అది మామూలు గొడుగు కాదు.. వజ్రాల గొడుగు. డైమండ్ మార్కెట్ ప్రకారం దీని ధర 25 నుంచి 30 లక్షల రూపాయలు పలుకుతుంది.
అదొక చిన్ని గొడుగు. దాని ధర అక్షరాలా 30 లక్షల రూపాయలు. నమ్మలేకపోతున్నారు కదూ.. అవునుమరి అది మామూలు గొడుగు కాదు.. వజ్రాల గొడుగు. డైమండ్ మార్కెట్ ప్రకారం దీని ధర 25 నుంచి 30 లక్షల రూపాయలు పలుకుతుంది. గొడుగు అని చెప్పి..డైమండ్ మార్కెట్ గురించి చెబుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా. ఇది డైమండ్స్‌తో చేసిన ఓ ప్రత్యేకమైన గొడుగు. గుజరాత్ సూరత్‌కు చెందిన జేమ్స్ అండ్ జ్యువెల్లరీ, వజ్రాల వ్యాపారులు దీనిని తయారు చేసారు. దీని ప్రత్యేక డిజైన్ అందర్నీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఈ వజ్రాల గొడుగు ముఖ్యంగా మహిళల్ని బాగా ఆకర్షిస్తోంది. దీంతో వజ్రాల వ్యాపారంలో తమకు తామే సాటి అని గుజరాత్ మరో సారి నిరూపించింది. సూరత్ వజ్రాల వ్యాపారులు చేసిన ఈ ప్రత్యేకమైన గొడుగు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ డైమండ్ గొడుగును చేత్న మంగూకియా డిజైన్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

