News Watch: ఇదేం ఖర్మ..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

|

Nov 20, 2022 | 8:17 AM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ పర్యటన చుట్టూ రాజకీయ వేడి అలుముకుంది.. ఓ వైపు టీడీపీ, మరోవైపు వైఎస్ఆర్‌సీపీ కౌంటర్లతో దద్దరిల్లుతోంది.. చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తూ మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Published on: Nov 20, 2022 08:17 AM