AP News: మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన..
నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధింస్తున్నాడంటు అమె ఆరోపించారు.
నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధింస్తున్నాడంటు అమె ఆరోపించారు. సెక్షన్ అఫీసర్గా తాను విధులు నిర్వహిస్తూంటే కుట్రతో తనను తొలగించడానికి రేంజర్ ప్రయత్నిస్తున్నారని ఉద్యోగి రేష్మి అవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగలేదని, తనను వేరే సెక్షన్ మార్చి న్యాయం చెయ్యాలని అమె డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

