Nikhat Zareen: హైదరాబాద్ చేరుకున్న బాక్సర్ నిఖత్ జరీన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కి ఘనస్వాగతం పలికింది తెలంగాణ సర్కారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ఆణిముత్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు.
వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కి ఘనస్వాగతం పలికింది తెలంగాణ సర్కారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ఆణిముత్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు.ఆపై భారీ ర్యాలీగా ఆమెను ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకెళ్లారు.. వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్.. సరికొత్త చరిత్ర లిఖించింది.ఆదివారం ఢిల్లీలో జరిగిన 50 కేజీ ఫైనల్లో పవర్ పవర్‌ఫుల్ పంచ్‌లు కొట్టిన జరీన్ 5-0 వియత్నాంకు చెందిన ఎన్‌గుయెన్ తి టామ్‌ను ఓడించింది. దాంతో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఇండియన్‌గా లెజెండ్ ఎంసీ మేరీకోమ్ సరసన నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!
Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్ అందుకున్న బలగం
అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??