Weekend Hour: మండుతున్న తెలంగాణ రాజకీయాల్లో పెట్రోల్ పోసిన సుఖేష్ చంద్రశేఖర్..
200 కోట్ల ఛీటింగ్ కేసులో నిందితుడు. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీ. ఆర్థిక నేరగాడు. మహా మాయగాడు. మోసగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుఖేష్ చంద్రశేఖర్ నేరాల చిట్టా కొండవీటి చాంతాడే అవుతుంది.
200 కోట్ల ఛీటింగ్ కేసులో నిందితుడు. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీ. ఆర్థిక నేరగాడు. మహా మాయగాడు. మోసగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుఖేష్ చంద్రశేఖర్ నేరాల చిట్టా కొండవీటి చాంతాడే అవుతుంది. 2017 నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు. అలాంటి వ్యక్తి దేశరాజకీయాలను కుదిపేస్తున్న బర్నింగ్ టాపిక్‌ను టచ్ చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెంట్రిక్‌గా మొదలు పెట్టి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వరకూ వచ్చేశాడు. లేఖలో అనేక సంచలన ఆరోపణలు చేశాడు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరిన టైమ్‌లో సుఖేష్ ఎందుకు నోరు విప్పాడన్నదే ఇప్పుడు అసలు పాయింట్
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

