నిజామాబాద్ నగరంలో మళ్లీ ప్లెక్సీలు కలకలం రేపాయి.. నిన్న బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వగా.. ఇవాళ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. నిన్న ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ఫ్లెక్సీల పక్కనే వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలను ఉచితాలకు అలవాటు చేస్తున్నారంటూ దీనిలో వివరించారు. దీంతో నిజామాబాద్ లో మరోసారి పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!
Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్ అందుకున్న బలగం
అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్ భర్త ఖేల్ ఖతం !!
Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!
Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??