అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా ??

అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా ??

Phani CH

|

Updated on: May 06, 2022 | 9:58 AM

సాధారణంగా బట్టలు ఉతికిన తరువాత త్వరగా ఆరటానికి నీటిని బాగా పిండి ఆరేస్తాం. ఒక్కోసారి మనం వినియోగించే టవల్‌ తడిగా ఉంటే కూడా నీటిని తీసేందుకు పిండటం చేస్తుంటాం.

సాధారణంగా బట్టలు ఉతికిన తరువాత త్వరగా ఆరటానికి నీటిని బాగా పిండి ఆరేస్తాం. ఒక్కోసారి మనం వినియోగించే టవల్‌ తడిగా ఉంటే కూడా నీటిని తీసేందుకు పిండటం చేస్తుంటాం. అలా చేయడం ద్వారా ఆ నీరు కింద పడిపోతుంది. భూమిపై అయితే నీరు కింద పడిపోతుంది.. మరి అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా? అలాంటి ఆలోచనే వచ్చుండదు కదా.. అయితే ఇప్పుడు అలాంటి సీన్‌ చూస్తారు.. తాజాగా సోషల్ మీడియాలో స్పేస్ సెంటర్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ ఆస్ట్రోనాల్ తడి టవల్‌ను చూపిస్తే ఏం జరుగుతుందో చూడంటూ అంటూ ప్రయోగం చేసి చూపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం

కోపంలో బాయ్‌ఫ్రెండ్‌ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??

Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్