ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు ఇలా బుక్‌ చేయండి.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ??

పేద, మధ్య తరగతి రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్‌ బోగీలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. వీటిలో టికెట్‌ సంపాదించడం మాత్రం చాలా కష్టం! రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవాలి, గంటల తరబడి క్యూలో నిలబడాలి.

ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు ఇలా బుక్‌ చేయండి.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ??

|

Updated on: May 07, 2022 | 8:10 AM

పేద, మధ్య తరగతి రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్‌ బోగీలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. వీటిలో టికెట్‌ సంపాదించడం మాత్రం చాలా కష్టం! రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవాలి, గంటల తరబడి క్యూలో నిలబడాలి. ఈ కష్టాలకు చెక్‌ పెడుతూ భారతీయ రైల్వే.. యూటీఎస్ అనే అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ యాప్‌ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ సాయంతో ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు, నెలవారీ సీజనల్‌ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్‌ చేయొచ్చు. UTS అప్లికేషన్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ కావాలి. ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోగలం. స్టేషన్‌ బయట 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్‌ తీసుకోవచ్చు. స్టేషన్‌ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టి కి.మీ లాక్కెళ్లిన మైనర్లు !!

ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచింది.. ఆ తర్వాత ఏంజరిగిందంటే ??

Viral Video: ప్రేమంటే ఇదేరా !! పెంపుడు కుక్కకు శ్రీమంతం !! నెట్టింట వైరల్

వరుడు 3.6 అడుగులు !! వధువు 3.4 అడుగులు !! నెట్టింట వైరల్ అవుతున్న జంట

Follow us