Sabja seeds: వేసవిలో సబ్జా గింజలు .. ఇవి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Sabja seeds: వేసవిలో సబ్జా గింజలు .. ఇవి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Anil kumar poka

|

Updated on: May 07, 2022 | 7:18 PM

వేసవికాలంలో శరీరాన్ని కూల్‌ చేసే శక్తి సబ్జా గింజలకు ఎక్కువగా ఉంది. ఒక వేళ ఎండ దెబ్బ తగిలినా వెంటనే ఉపశమనం కలిగించి శరీరంలో జీవ క్రియలు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లరసాలు, మజ్జిగ, లస్సీ, లెమన్‌ టీ వంటి పదార్థలతో


వేసవికాలంలో శరీరాన్ని కూల్‌ చేసే శక్తి సబ్జా గింజలకు ఎక్కువగా ఉంది. ఒక వేళ ఎండ దెబ్బ తగిలినా వెంటనే ఉపశమనం కలిగించి శరీరంలో జీవ క్రియలు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లరసాలు, మజ్జిగ, లస్సీ, లెమన్‌ టీ వంటి పదార్థలతో పాటు నానబెట్టిన కొన్ని గింజలను చేర్చుకోవాలి. దీంతో ఆరోగ్యంతో పాటు వేసవి తాపానికి చెక్‌ పెట్టవచ్చు. ఈ గింజల్లో ఉండే ఔషధగుణాలు మనల్ని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడతాయి. వాహన, గాలి, నీటి కాలుష్యం వల్ల నల్లగా మారే చర్మం సమస్య ను సబ్జాతో అధిగమించవచ్చు.ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, కొవ్వు పదార్థాలు పుష్కలంగా అందించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గించి మూత్రపిండాల పనితీరు పెంచి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి, నెమ్మదిగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 07, 2022 07:18 PM