Viral Video: ఇన్‌స్టాగ్రామర్ పై కత్తులతో దాడి.. కట్ చేస్తే.. ఎందుకు చేయాల్సి వచ్చింది.?
సోషల్ మీడియా స్టార్స్ లో ఒకరైన టాంజానియానికి చెందిన కిలీ పాల్ పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. అయితే తనపై దాడి చేసిన వారిపై తిరగబడి..
సోషల్ మీడియా స్టార్స్ లో ఒకరైన టాంజానియానికి చెందిన కిలీ పాల్ పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. అయితే తనపై దాడి చేసిన వారిపై తిరగబడి.. అక్కడ నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకున్నాడు కిలీ. ఈ సంఘటన గురించి తెలియజేస్తూ.. కిలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ..గాయాలతో ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. తనపై ఐదుగురు కత్తులతో, కర్రలతో దాడి చేశారని.. తనను తాను రక్షించుకున్నట్లు తెలిపాడు. తన కుడి చేతి బొటనవేలుకి కత్తి గాయాలు అయ్యాయని 5 కుట్లు వేశారని తెలిపాడు. కిలీ సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌లు చేస్తాడు. బాలీవుడ్, దక్షిణ భారత సినిమా పాటలకు అతను చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. ఇటీవల టాంజానియాలోని భారత హైకమిషనర్ బినయ ప్రదా సత్కరించారు. కిలీ పాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోనే 3.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని సోదరి నీమా పాల్ కూడా సోషల్ మీడియా సంచలనంగా పేరు తెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

