RBI Scholarship: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్‌.. నెలకు రూ.40 వేలు.. వీడియో

RBI Scholarship: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్‌.. నెలకు రూ.40 వేలు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 28, 2021 | 11:07 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ప్రకటించింది. నెలకు 40 వేలు చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందించనుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ప్రకటించింది. నెలకు 40 వేలు చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందించనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా కాలేజీల్లో ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ స్కాలర్‌షిప్స్ పొందే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ మొత్తం 5 స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ద్రవ్య, ఆర్థిక శాస్త్రం లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గ్రామ పెద్దల నిర్వాకం.. కుటుంబం వెలివేత! వీడియో

Viral Video : జారుడు బల్ల ఆడిన ఎలుగుబండి.. నెట్టింట వీడియో వైరల్