Viral Video : జారుడు బల్ల ఆడిన ఎలుగుబండి.. నెట్టింట వీడియో వైరల్
ఓ ఎలుగుబంటి తన పిల్లతో ఆడుకుంటున్న వీడియోను ఓ పాఠశాల ఉపాధ్యాయుడు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
.
ఓ ఎలుగుబంటి తన పిల్లతో ఆడుకుంటున్న వీడియోను ఓ పాఠశాల ఉపాధ్యాయుడు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నార్త్ కరోలినాలోని అషెవిల్లేలోని ఐజాక్ డిక్సన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడైన బెట్సీ స్టాక్స్‌లాగర్ ఈ వీడియో తీశారు. పాఠశాలలో ఆట స్థలం … మొత్తం చూడండి !! అమ్మ పెద్ద స్లయిడ్‌లోకి వెళ్లి, త్వరగా చిన్న స్లయిడ్‌కి ఎలా పరిగెత్తుతుందో. తల్లి ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటిని ఎలా హత్తుకుందో. ఇదీ గుండెను తాకుతుందని రాసి వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 3.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని. వివిధ సోషల్ మీడియాల్లో అనేక మంది వీడియోను షేర్ చేశారని.. కామెంట్స్ కూడా చేశారని చెప్పారు. ఇలాంటి వీడియోను అందరితో పంచుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప వీడియో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పలువురు షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ధావన్ ఎమోషనల్ ట్వీట్.. అవును.. నిజమే అంటున్న భజ్జీ.! వీడియో
Electric Bikes: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

