ధావన్ ఎమోషనల్ ట్వీట్.. అవును.. నిజమే అంటున్న భజ్జీ.! వీడియో
ఢిల్లీ క్యాపిటల్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేసిన గబ్బర్.. ప్రేరణాత్మక సందేశాన్ని జత చేశాడు. ఇటీవలే భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన ధావన్..
ఢిల్లీ క్యాపిటల్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేసిన గబ్బర్.. ప్రేరణాత్మక సందేశాన్ని జత చేశాడు. ఇటీవలే భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయిన ధావన్.. జిమ్ వర్కౌట్ చేస్తూ ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఉన్నతంగా ఆలోచించేవాళ్లు, కష్టపడేవాళ్లు, మనస్పర్థలను పక్కన పెట్టేవాళ్లకే అదృష్టం కలిసి వస్తుందని పోస్ట్ చేశాడు. ఇక శిఖర్ ధావన్ చేసిన పోస్టుకు మాజీ క్రికెటర్ హర్భజన్ నిజం చెప్పావంటూ కామెంట్ చేశాడు. నిజానికి శిఖర్ ధావన్, అయేషా లవ్ స్టోరీలో భజ్జీ కీ రోల్ ప్లే చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Electric Bikes: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్.. వీడియో
Know This: తమ పిల్లలు చనిపోతే కోతులు ఏమి చేస్తాయో తెలుసా..! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

