పెంగ్విన్లే ఏలియన్సా..? శాస్త్రవేత్తలు చెబుతున్న మాటల్లో నిజమెంతా..?
ఏలియన్స్ భూమికి అవతల ఉన్న గ్రహంపై ఇవి జీవిస్తున్నాయన్న అనుకున్నాం. కానీ తాజా యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధర్వంలోని కొందరు సైంటిస్టులు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్‌ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.
ఏలియన్స్ భూమికి అవతల ఉన్న గ్రహంపై ఇవి జీవిస్తున్నాయన్న అనుకున్నాం. కానీ తాజా యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధర్వంలోని కొందరు సైంటిస్టులు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్‌ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఏలియన్స్‌పై వాళ్లు చేసిన ఆ కామెంట్స్ ఏంటి.? ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి టాయిలెట్ ద్వారా రిసెర్చ్ చేస్తుండుగా.. వాటిలో ఫాస్పైన్ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయని నిర్ధారణకు వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ధావన్ ఎమోషనల్ ట్వీట్.. అవును.. నిజమే అంటున్న భజ్జీ.! వీడియో
Electric Bikes: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

