ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచిన వ్యక్తికి గుర్తుగా హైదరాబాద్ లో ప్రారంభమైన మారథాన్‌.. (లైవ్ వీడియో)

ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచిన వ్యక్తికి గుర్తుగా హైదరాబాద్ లో ప్రారంభమైన మారథాన్‌.. (లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 1:02 PM

క్రికెట్ ప్రపంచాన్ని బ్యాట్‌తో శాసించిన చాలా మంది కెప్టెన్‌లను చూసే ఉన్నాం. అలాంటి వారిలో రికీ పాంటింగ్ కూడా ఒకరు. మైదానంలో తన ప్లాన్స్‌తో ఎన్నో మ్యాచులను గెలిపించి, ఆస్ట్రేలియాను జగజ్జేతను చేశాడు.

Published on: Dec 19, 2021 08:07 AM