OPPO New Mobile: రూ. 20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ఒప్పో ఏ95 ఫోన్ ఫీచర్స్ అదుర్స్.!(వీడియో)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ95 పేరుతో లాంచ్ చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అందించారు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ95 పేరుతో లాంచ్ చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అందించారు. దీంతో పాటు 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు.ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 33 wattవాలఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీని చేర్చింది. ఫోన్ ధర విషయానికొస్తే 16వేల 600ల రూపాయలుగా ఉంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
