Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..

Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..

Anil kumar poka

|

Updated on: Nov 13, 2022 | 9:28 AM

జీవితం అన్నాక మంచి, చెడు అనుభవాలు అత్యంత సహజం. నిత్యం వెంటాడే బాధాకర, చేదు జ్ఞాపకాలను శాశ్వతంగా మర్చిపోగలిగితే ఎంత బావుంటుందో కదా? అలా మర్చిపోవడం ఇప్పుడు సాధ్యమేనంటున్నారు... యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ శాస్త్రవేత్తలు!


నిద్రపోయే వ్యక్తులకు ప్రత్యేక విధానంలో శబ్దాలను వినిపిస్తే, వారు చేదు జ్ఞాపకాలను మరచిపోగలరని వెల్లడించారు. 29 మంది వాలంటీర్లకు పలు జంట పదాలను నేర్పించిన పరిశోధకులు.. వారు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు వాటిలో కొన్నింటిని ప్రత్యేక విధానంలో వినిపించారు. ఉదయం లేచిన తర్వాత వారంతా ఆ పదాలను గుర్తుచేసుకోలేకపోయారు. నిద్ర-జ్ఞాపకశక్తి మధ్య దృఢమైన బంధం ఉంటుందని.. తాము రూపొందించిన విధానం ద్వారా జ్ఞాపకాలను బలపరచడం, లేదా విచ్ఛిన్నం చేయడం సాధ్యమవుతుందని పరిశోధనకర్త ఐడాన్‌ హార్నర్‌ తెలిపారు. నిద్రలో ‘సౌండ్‌ క్యూస్‌’ను వినిపించడం ద్వారా జ్ఞాపకాలను బలోపేతం చేయవచ్చని మునుపటి పరిశోధనలో తేలింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Nov 13, 2022 09:19 AM