Curry Leaves Tea : కరివేపాకు తినటం లేదా అయితే అయితే టీ చేసుకోని తాగండి… లాభాలెన్నో..! ( వీడియో)

దాదాపు అన్ని వంట‌ల్లో క‌చ్చితంగా క‌రివేపాకును ఉప‌యోగిస్తుంటాం. అందుకే చాలా మంది క‌రివేపాకు చెట్ల‌ను ఇంట్లోనే పెంచుకుంటుంటారు. కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి కాబ‌ట్టే..

|

Updated on: Jun 19, 2021 | 5:35 PM

దాదాపు అన్ని వంట‌ల్లో క‌చ్చితంగా క‌రివేపాకును ఉప‌యోగిస్తుంటాం. అందుకే చాలా మంది క‌రివేపాకు చెట్ల‌ను ఇంట్లోనే పెంచుకుంటుంటారు. కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి కాబ‌ట్టే.. వీటిని ఆహారంలో భాగం చేశాఉ. అయితే పేరుకు వంటల్లో క‌రివేపాకును వేసుకున్నా ఎక్కువ శాతం మంది వాటిని తిన‌కుండా ఏరేస్తుంటారు. అయితే క‌రివేపాకును కూర‌ల్లో తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు.. వాటితో టీ చేసుకొని తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. క‌రివేపాకు టీ వ‌ల్ల‌ క‌లిగే లాభాలేంటో ఓసారి చూడండి. శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్లు, వాపులు రాకుండా చేయంలో క‌రివేపాకు కీల‌క పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే ఫినోలిక్స్ అనే స‌మ్మేళ‌నాలు మంచి యాంటీ ఆక్సిడెంట్‌లుగా ప‌నిచేస్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బార్బర్‌ షాపు వదిలిపెట్టి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయీ బ్రహ్మణుడు.. ( వీడియో )

No Need Train Ticket: టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే.. ( వీడియో )

Baba ka Dhaba owner: బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం… ( వీడియో )

Follow us