No Need Train Ticket: టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే.. ( వీడియో )

ఇండియన్ రైల్వేస్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులు స్టేషన్ లో టికెట్ తీసుకునే సమయంలో క్యూ లైన్ లో నిలబడే కష్టాలు ఉండకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది.

No Need Train Ticket: టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే.. ( వీడియో )
No Need Train Ticket
Follow us
Phani CH

|

Updated on: Jun 19, 2021 | 5:13 PM

ఇండియన్ రైల్వేస్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులు స్టేషన్ లో టికెట్ తీసుకునే సమయంలో క్యూ లైన్ లో నిలబడే కష్టాలు ఉండకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. టికెట్ తీసుకునే క్రమంలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుండి ఎవరైనా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినా భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే ఈ క్రమంలో ఓ చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు రైల్వే అధికారులు. రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలని , ఆ తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి ప్రయాణికులు వెళ్లవలసిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Baba ka Dhaba owner: బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం.. ( వీడియో )

Viral Video: అవును.. వాళ్ళ ముగ్గురు ఇష్టపడ్డారు.. ఆదిలాబాద్ ఏజెన్సీలో సినిమాటిక్ పెళ్లి.. ( వీడియో )

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్