AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba ka Dhaba owner: బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం…. ( వీడియో )

Phani CH
|

Updated on: Jun 19, 2021 | 4:22 PM

Share

సోషల్‌ మీడియా సానుభూతి ఆ తాత పాలిట శాపంగా మారాయా? ఏమో.. గత కరోనా టైమ్‌లో ఓవర్‌ నైట్‌లో ఫేమస్ అయిపోయిన కాంత ప్రసాద్‌ ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేశారు.

సోషల్‌ మీడియా సానుభూతి ఆ తాత పాలిట శాపంగా మారాయా? ఏమో.. గత కరోనా టైమ్‌లో ఓవర్‌ నైట్‌లో ఫేమస్ అయిపోయిన కాంత ప్రసాద్‌ ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంతకీ ఆయనకు అంత పెద్ద ఆపద ఎందుకు వచ్చింది. ఒక్కసారి చూద్దాం…దక్షిణ ఢిల్లీలోని మాలవ్యానగర్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ నడుపుకుంటున్నారు బాబా కా దాబా దంపతులు. చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. ఆ వృద్ధ దంపతులు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్‌ గౌరవ్‌ వాసన్ గత ఏడాది సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాబాకా దాబాకు జనం పోటెత్తారు. దీంతో రాత్రికి రాత్రే సక్సెస్‌ఫుల్‌ దాబాగా మారింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అవును.. వాళ్ళ ముగ్గురు ఇష్టపడ్డారు.. ఆదిలాబాద్ ఏజెన్సీలో సినిమాటిక్ పెళ్లి.. ( వీడియో )

Milkha Singh: మిల్కా సింగ్ ఇక‌లేరు..!! కరోనాతో కన్ను మూసిన అథ్లెటిక్స్ దిగ్గ‌జం.. ( వీడియో )