Viral Video: అవును.. వాళ్ళ ముగ్గురు ఇష్టపడ్డారు… ఆదిలాబాద్ ఏజెన్సీలో సినిమాటిక్ పెళ్లి.. ( వీడియో )
ఆదిలాబాద్ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు..
ఆదిలాబాద్ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు.. గ్రామ పెద్దలు నుంచి కూడా అనుమతి లభించడంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలం ఘనపూర్‌కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారాణిది అదే గ్రామం కాగా.. సూర్యకళది శంభుగూడెం. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు అర్జున్. ఇక ఈ క్రేజీ లవ్ స్టోరీలకు పెళ్లితో శుభం కార్డు వేయాలని భావించాడు. నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల ముందు ప్రతిపాదన ఉంచాడు. వారు గ్రామ పెద్దలు ఆశ్రయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Milkha Singh: మిల్కా సింగ్ ఇకలేరు..!! కరోనాతో కన్ను మూసిన అథ్లెటిక్స్ దిగ్గజం.. ( వీడియో )
Viral Video: నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
