Viral Video: నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

సింహం వేట అంటే మాములుగా ఉండదు. సరైన వ్యూహం పన్ని ఎలాంటి జంతువునైనా కూడా క్షణాల్లో తన పంజాతో వేటాడగలదు. అలాంటి మృగరాజుకు..

Viral Video: నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 19, 2021 | 2:02 PM

సింహం వేట అంటే మాములుగా ఉండదు. సరైన వ్యూహం పన్ని ఎలాంటి జంతువునైనా కూడా క్షణాల్లో తన పంజాతో వేటాడగలదు. అలాంటి మృగరాజుకు ఝలక్ తగిలింది. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు నది దాటుతుండగా మొసలి అనుకోని అతిధిలా వచ్చి దానికి షాక్ ఇచ్చింది. అసలే రెండూ సమఉజ్జీలు. ఒకరిని ఒకరు ఎడురుపెడితే.. భీకర యుద్ధం తప్పదు. మరి అసలు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి.!

ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సింహం నదిలో ఈడుతూ వెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో, ఒక మొసలి దాని రాక కోసం కాపు కాసుకుని ఉంది. సింహం సరిగ్గా నీటి మధ్యలోకి రాగానే ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది. అయితే అనూహ్యంగా దాడికి దిగిన శత్రువును ముందుగానే గ్రహించిన సింహం.. అప్రమత్తమై ఎదురుదాడికి దిగింది. మొసలి దవడల నుంచి తనని తాను రక్షించుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ట్విట్టర్ అకౌంట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనిని చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘సింహం భలేగా తప్పించుకుందంటూ’ కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.!

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..