Covid Fourth Wave: మళ్లీ ఫోర్త్ వేవ్ మప్పు…! మొదలైన భయాందోళనలు.. ఎన్ని కేసులంటే..
Anil kumar poka |
Updated on: Apr 24, 2022 | 9:29 AM
Coronavirus: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిల్లో ఎలాంటి నిబంధనలు లేవని కానీ...