Jammu And Kashmir 4G Internet Video: జమ్మూకశ్మీర్‌లో 18 నెల‌ల త‌ర్వాత 4 జీ ఇంట‌ర్నెట్ సేవల పున‌రుద్ధ‌ర‌ణ‌

Pardhasaradhi Peri

|

Updated on: Feb 10, 2021 | 7:00 AM

జమ్మూకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన సమయంలో భద్రతా కారణాల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Click For More Videos: వీడియోలు