Viral Video: కారు నిండా డబ్బులే.. డోర్ ఓపెన్ చేయగానే కుప్పలు కుప్పలుగా… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 29, 2021 | 7:00 PM

మన చుట్టూ నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి.

మన చుట్టూ నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. ఒక్కోసారి మనం చూసింది నిజమేనా అని అనిపించే ఆశ్చర్యకరమైన సంఘటనలూ, దృశ్యాలూ ఎదురవుతుంటాయి. అలాంటి నమ్మశక్యం కానీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ..!! మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. ( వీడియో )

Kajal Aggarwal: బోల్డ్‌గా నటించిన కాజల్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. ( వీడియో )