Kajal Aggarwal: బోల్డ్‌గా నటించిన కాజల్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. ( వీడియో )
మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కి.... అప్పట్లో అందరి అటెన్షన్ను గ్రాబ్ చేసిన కాజల్ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది.
మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కి…. అప్పట్లో అందరి అటెన్షన్ను గ్రాబ్ చేసిన కాజల్ సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. ఇంతకాలం ఇబ్బందుల్లో ఉన్న ఈ సినిమా ఇక ఇప్పుడు నేరుగా ఓటీటీ బాట పట్టబోతోంది. ఓ ప్రముఖ ఓటీటీ ఛానెల్లో తొందర్లో స్ట్రీమ్ అవబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..!
మరిన్ని ఇక్కడ చూడండి: Tide Astronauts Clothes: అంతరిక్షంలోకి టైడ్ డిటర్జెంట్… అవాక్కయ్యారా..!! ( వీడియో )
BCCI: టీమిండియా ఫేవరెట్ ఫుడ్..!! మాక్ డక్‌ను లాగిస్తున్న ఆటగాళ్లు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos