BCCI: టీమిండియా ఫేవరెట్ ఫుడ్..!! మాక్ డక్‌ను లాగిస్తున్న ఆటగాళ్లు… ( వీడియో )
ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఓ ప్రత్యేకమైన వంటకాన్ని తెగ లాగించేస్తున్నారు.
ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఓ ప్రత్యేకమైన వంటకాన్ని తెగ లాగించేస్తున్నారు. ఆటగాళ్లంతా, స్టార్ చెఫ్ రాకేశ్ కాంబ్లే తయారు చేసిన శాకాహార వంటకం మాక్ డక్‌ను లొట్టలేసుకుంటూ తినేస్తున్నారంటూ తాజాగా బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్, ఇంతకీ వాళ్లు తింటున్న ఆ మాక్ డక్ ఏమిటా అని తెగ సెర్చ్ చేస్తున్నారట!
మరిన్ని ఇక్కడ చూడండి: Dual Airbags: కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన డిసెంబర్ 31 వరకు పొడిగింపు… ( వీడియో )
వైరల్ వీడియోలు
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
