Dual Airbags: కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన డిసెంబర్ 31 వరకు పొడిగింపు… ( వీడియో )
కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనను ప్రభుత్వం పొడిగించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు గడువు వాయిదా వేసింది. కరోనా వల్ల ఇవి ఏర్పాటు చేసుకోలేని వారికి ఏకంగా 4 నెలల సమయమిచ్చింది.
కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనను ప్రభుత్వం పొడిగించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు గడువు వాయిదా వేసింది. కరోనా వల్ల ఇవి ఏర్పాటు చేసుకోలేని వారికి ఏకంగా 4 నెలల సమయమిచ్చింది. ప్రయాణీకుల భద్రతను ప్రోత్సహించడానికి అన్ని కార్లలో డ్యూయల్ ఫ్రంట్ రో ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తున్నట్లు భారత ప్రభుత్వం 2021 మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1, 2021 నుంచి కొత్త మోడళ్లకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: పసిడి ప్రియులకు ఊరట… స్థిరంగా బంగారం… ఈ రోజు ప్రధాన నగరాలలోని ధరలు… ( వీడియో )
Viral Video: అడవిలో ఉన్న పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాకు చిత్రహింసలు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos