Viral Video: గాల్లోకి ఎగిరిన పావురాలు మాయం..! అంతా షాక్… అసలేం జరిగింది..! ( వీడియో )
ప్రపంచవ్యాప్తంగా పక్షులతో రేసులు నిర్వహించడం పెద్ద ఫ్యాషన్. అంతే కాదు ఈ పక్షులపై బెట్టింగులు పెట్టడం.. కోట్ల రూపాయలు చేతులు మారడం అంతా కామన్.
ప్రపంచవ్యాప్తంగా పక్షులతో రేసులు నిర్వహించడం పెద్ద ఫ్యాషన్. అంతే కాదు ఈ పక్షులపై బెట్టింగులు పెట్టడం.. కోట్ల రూపాయలు చేతులు మారడం అంతా కామన్. అయితే తాజాగా బ్రిటన్‌లో జరిగిన పావురాల రేసు పెద్ద చర్చకు దారి తీసింది. చర్చ అంటే వారిపై కేసులు పెట్టడం, వాటిని రక్షించడం అలాంటిది కాదు.. ఆ పోటీలో వారు ఉపయోగించిన పది వేలకు పై పక్షలు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం…
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కారు నిండా డబ్బులే.. డోర్ ఓపెన్ చేయగానే కుప్పలు కుప్పలుగా… ( వీడియో )
Brahmaji: చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజీ..!! మా ఎన్నికలపై చర్చ.. ( వీడియో )
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
