Brahmaji: చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజీ..!! మా ఎన్నికలపై చర్చ.. ( వీడియో )
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల హంగామా తార స్థాయికి చేరింది. ఏకంగా నలుగురు పోటీకి దిగుతున్నారనే వార్తలు వస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల హంగామా తార స్థాయికి చేరింది. ఏకంగా నలుగురు పోటీకి దిగుతున్నారనే వార్తలు వస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక పోటీల్లో నిల్చున్న వారు ప్రెస్ మీట్లు పెడుతూ చేస్తోన్న పలు వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి. అయితే మా ఎన్నికల హడావుడి వాడివేడీగా సాగుతోన్నవేళ నటుడు బ్రహ్మాజీ ఓ పోస్టుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kajal Aggarwal: బోల్డ్‌గా నటించిన కాజల్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. ( వీడియో )
Tide Astronauts Clothes: అంతరిక్షంలోకి టైడ్ డిటర్జెంట్… అవాక్కయ్యారా..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
