నిమ్మకాయ తిన్న గాడిద ఎక్స్‌ప్రెషన్.. చూడాల్సిందే వీడియో
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే, కొన్ని భయం కలిగిస్తాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఓ గాడిదకు సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ టేబుల్ దగ్గర కూర్చుని నిమ్మకాయను తొక్క తీసి రెండు ముక్కలుగా కోసి దాన్ని తింటున్నాడు.
అది పుల్లగా ఉండటంతో ఆయన ఓ రకమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇంతలో ఓ గాడిద అక్కడికి వచ్చింది. నిమ్మకాయ తింటున్న వ్యక్తికి దగ్గరగా వచ్చి తనకు కూడా పెట్టమన్నట్లుగా నిలుచుంది. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న మరో నిమ్మకాయ ముక్కను గాడిద నోట్లో పెట్టాడు. మొదట కొన్ని సెకన్ల పాటు తినటానికి ఏదో మంచి పండు దొరికిందన్నట్లుగా అది ఆనందంతో నమరడం మొదలుపెట్టింది. తీరా నోటికి పులుపు తగిలేసరికి దాని రియాక్షన్ మారిపోయింది. యాక్తూ అన్నట్లుగా విన్త ఎక్స్ ప్రెషన్స్ పెట్టి చివరికి ఆ నిమ్మకాయను ఉమ్మేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 23 లక్షల మందికి పైగా లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
అమ్మ బాబోయ్..! రెస్టారెంట్ వద్ద చుక్కలు చూపించిన ఫైథాన్ వీడియో
వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో
కలవరపెడుతున్న కొత్త ఇన్ఫెక్షన్.. గుర్తించకపోతే మరణమే వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
