Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic Jam: వర్షాల కారణంగా హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్

Hyderabad Traffic Jam: వర్షాల కారణంగా హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్

Phani CH

|

Updated on: Jul 20, 2023 | 11:13 AM

తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. సోమవారం మొదలైన వర్షం ఈ రోజు వరకు కురుస్తూనే ఉన్నది. దీని వల్ల హైదరాబాద్ నగరంలోని పలు రహదారుల్లో భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది.. దీనితో పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.