గ్యాస్ సమస్య వేధిస్తోందా ?? ఇలా చేయండి.. క్షణంలో ఉపశమనం.. వీడియో
ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం.. ఆపై పని ఒత్తిడి.. ఇంకేముంది సరైన సమయానికి ఫుడ్ తినకపోవడంతో గ్యాస్ సమస్య తలెత్తుతోంది. దీనివల్ల ఏదీ మనస్పూర్తిగా తినలేం.
ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం.. ఆపై పని ఒత్తిడి.. ఇంకేముంది సరైన సమయానికి ఫుడ్ తినకపోవడంతో గ్యాస్ సమస్య తలెత్తుతోంది. దీనివల్ల ఏదీ మనస్పూర్తిగా తినలేం. కొంచెం ఫుడ్ తీసుకుంటే చాలు.. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ ప్రాబ్లమ్‌కు కొన్ని వంటింటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.. కొన్నిసార్లు మనం తినకూడని ఆహారం తిన్నప్పుడు.. అది గుండెల్లో మంట, గ్యాస్ సమస్యకు దారి తీస్తుంది. దాన్ని తేలికగా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఆ సమస్య ఎక్కువైతే.. తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. అందుకే ఆ గ్యాస్ సమస్యను కంట్రోల్ చేసేందుకు కొంచెం వాము, నల్ల ఉప్పు కలిపిన వేడినీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
Also Watch:
శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు !! ‘విస్కీ’స్టోరీ వింటే అవాక్కే !! వీడియో
Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో లూడో గేమ్ కోసం ఫైట్ !! వీడియో
అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో
Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో