ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే జీనియస్ !! వీడియో
ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు కష్టంగా ఉన్నప్పటికీ.. వాటి సమాధానాలను కనుక్కోవడంలో వచ్చే మజానే వేరని చెప్పాలి. ఇలాంటి ప్రశ్నలకు కొన్నిసార్లు మేధావులు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేరు.
ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు కష్టంగా ఉన్నప్పటికీ.. వాటి సమాధానాలను కనుక్కోవడంలో వచ్చే మజానే వేరని చెప్పాలి. ఇలాంటి ప్రశ్నలకు కొన్నిసార్లు మేధావులు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేరు. అలాంటి చిక్కుముడులు సోషల్ మీడియాలో కోకొల్లలు. తరచూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ట్రిక్కీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చిన్నపిల్లలు కూల్ డ్రింక్ బాటిల్స్ మూతలను సేకరించి ఆడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మీరు కూడా ఆడుకునే ఉంటారు. అయితే, ఆ మూతలతోనే ఓ వ్యక్తి వీడియో ట్రిక్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ టేబుల్‌పైన 9 కూల్‌డ్రింక్ బాటిల్ మూతలు ఉన్నాయి. వాటిని అతడు ఒక చిన్న కర్రతో దగ్గరకు చేర్చి.. చెరో నాలుగుగా రెండు వరుసలు చేశాడు.
Also Watch:
శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు !! ‘విస్కీ’స్టోరీ వింటే అవాక్కే !! వీడియో
Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో లూడో గేమ్ కోసం ఫైట్ !! వీడియో
అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో
Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో