పాలతో వీటిని కలిపి తాగండి.. ఫలితం మీరు ఊహించరు !!

Updated on: Mar 16, 2022 | 9:56 AM

మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారం పాలు..అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాదు, మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది.

మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారం పాలు..అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాదు, మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించిన వ్యాధులు సోకకుండా ఉండేందుకు పాలు దోహదపడతాయి..అందుకే చాలామంది పాలను ప్రతిరోజూ తాగుతారు. అయితే.. పాలు తాగేటప్పుడు కాస్త బాదంపప్పును కలిపి తీసుకుంటే మరింత అద్భుత ఫలితాన్నిస్తుంది. పాలలో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.

Also Watch:

పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు !!

Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్‌ బద్దలు

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్

Prabhas: అమ్మో.. ఆ సీన్లో ప్రభాస్ ను అస్సలు చూడలేము..

Follow Us