ఆపండ్రోయ్.. జాయింట్ వీల్‌లో బుడ్డోడి అరుపులు, బ్రహ్మీని గుర్తుచేశాడంటున్న నెటిజన్స్
విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూశారా? అందులో బ్రహ్మానందం ఓసారి జాయింట్ వీల్ ఎక్కినప్పుడు వచ్చే సీన్ బాగా గుర్తుంది కదా.
విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూశారా? అందులో బ్రహ్మానందం ఓసారి జాయింట్ వీల్ ఎక్కినప్పుడు వచ్చే సీన్ బాగా గుర్తుంది కదా. జాయింట్ వీల్ స్టార్ట్ కాకముందు అసలు భయమంటే ఏమిటో తెలియనట్లు మాట్లడిన బ్రహ్మీ.. తీరా అది తిరగడం స్టార్ట్ అయ్యాక అరుపులు కేకలు పెడతాడు. ‘ఆపండ్రా బాబోయ్’ అంటూ అంటూ గోల గోల చేసే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. నిజానికి.. అది రియల్ కాకపోయినా బ్రహ్మీ ఏడుపు, భయాన్ని చూసి తెగ నవ్వుకున్నాం. ఇప్పుడు ఆ సీన్ గురించి ఎందుకంటారా? సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందం లాగానే ఓ చిన్న కుర్రాడు జాయింట్ వీల్ ఎక్కి రచ్చ రచ్చ చేశాడు.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

