వేడి వేడిగా టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? వీడియో
మార్నింగ్ లేవగానే లేదా ఆఫీసులో కాలీగ్స్ తో గాని ఫ్రెండ్స్ తో గాని బయటికి వెళితే ఫస్ట్ మనం చేపేది టీ తాగుదాం. నెల రోజుల పాటు టీ తాగకపోతే మీ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన వేడి పానీయం టీ. కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగాలి అనిపిస్తుంది. మరికొందరు రోజుకు లెక్కలేనన్ని సార్లు టీ తాగుతారు. ఎందుకంటే పొగాకులో ఉన్నట్లే ఇందులో నికోటిన్ ఉంటుంది. అందుకే ఒకసారి టీ తాగిన వారు మళ్ళీ మళ్ళీ దాన్ని తాగాలనుకుంటారు. టీ తాగితే అది ఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తుంది. కానీ రోజూ టీ తాగితే చెక్కుచెర్రూ మొత్తం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీకు తెలుసా?
చాలామంది రోజుకు చాలా సార్లు టీ తాగుతూ ఉంటారు. రోజుకు మూడు నుండి నాలుగు సార్లు టీ తాగుతారు. అయితే టీని అధిక పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మన దేశంలో దాదాపు 90% మందికి ఇష్టమైనది టీ. ఇలాంటి వారికి ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాలే. కానీ టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి. వన్ మంత్ మీరు టీ తాగకుండా ఉంటే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీ చర్మం ఎప్పుడూ ఒక బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం టీలో చక్కెర ఎక్కువగా తీసుకుని తాగడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. సాధారణంగా తాగే టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కేలరీలు పెరుగుతాయి. ఇది కాకుండా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో అధిక చక్కెర జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. టీ తాగడం మానేయడం వల్ల డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలను తగ్గించుతుంది. అంతేకాకుండా టీ తాగడం వల్ల మన కళ్ళకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. మీరు టీ తాగకుండా ఉండడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం, తల తిరగడం ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ రక్తపోటు సాధారణ స్థితిలో ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో
పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో
ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో
మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
