Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

Phani CH

|

Updated on: Jan 16, 2022 | 10:51 PM

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు.



కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్తిమీరను వంటకాలలో రుచి కోసం ఉపయోగిస్తుంటాం. కానీ ఈ కొత్తిమీర ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందట. శరీర పోషణలో పచ్చి కొత్తిమీర ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి కొత్తిమీర తినడం వనల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వైరస్, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. పచ్చి కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ కొత్తిమీరను తీసుకోవడం గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

పాన్‌ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో

వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో

జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో

మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్‌.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో