వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో
మహీంద్రా చైర్మన్ ఆనంద్ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు చేస్తుంటారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూజర్లు ఆయన చేసే పోస్టులను తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
మహీంద్రా చైర్మన్ ఆనంద్ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు చేస్తుంటారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూజర్లు ఆయన చేసే పోస్టులను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే వామ్మో అనేలా ఉంది. సఫారీకి వెళ్ళిన మహీంద్రా ఎస్‌యూవీ వాహనాన్ని పెద్ద పులి అడ్డగించింది. కారు వెనుక వైపు బంపర్‌ను పళ్ళతో కొరకడం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా కేవలం నోటితో కారును కొంత దూరం లాగింది. దాంతో అందులో ఉన్న పర్యాటకులు హడలిపోయారు. సౌండ్ చేయకుండా భయంతో ముడుచుకుని కూర్చున్నారు. అదే సమయంలో మరో కారులో వచ్చిన పర్యాటకులు ఆ ఘటన అంతటినీ తమ కెమెరాల్లో వీడియో తీశారె. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని బనెర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో
మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

