మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో
జమ్ముకాశ్మీర్‌లో చిల్లా కా కాలన్ ప్రారంభమైంది. అంటే ఈ సమయంలో ఇక్కడ 40 రోజులపాటు తీవ్రమైన మంచు కురుస్తుంది. ఈ సమయంలో దాల్ సరస్సుతోపాటూ...
జమ్ముకాశ్మీర్‌లో చిల్లా కా కాలన్ ప్రారంభమైంది. అంటే ఈ సమయంలో ఇక్కడ 40 రోజులపాటు తీవ్రమైన మంచు కురుస్తుంది. ఈ సమయంలో దాల్ సరస్సుతోపాటూ… ఇతర నీటి కొలనులన్నీ గడ్డకట్టేస్తాయి. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీరు కూడా గడ్డకడుతుంది. అలాంటి తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. డిసెంర్ 6 నుంచి జమ్ము కాశ్మీర్ మొత్తం కోల్డ్ వేవ్ వచ్చేసింది. విపరీతమైన మంచు కురుస్తోంది. ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 6 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
వైరల్ వీడియోలు
Latest Videos