Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఎందుకంటే అవి విషపూరితమైనవి. వాటంతటవి మనజోలికి రాకపోయినా వాటిజోలికి మనం వెళ్తే మాత్రం వదిలిపెట్టవు.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఎందుకంటే అవి విషపూరితమైనవి. వాటంతటవి మనజోలికి రాకపోయినా వాటిజోలికి మనం వెళ్తే మాత్రం వదిలిపెట్టవు. అయితే కొంతమందికి ఆ పాములను ఆటపట్టించడం చేస్తుంటారు. పాములను డిస్టర్బ్ చేసి ఆనందం పొందుతారు. వాళ్లకదో ఆనందం. అయితే అది అన్నిసార్లూ వర్కవుట్ కాదు.. ఒక్కోసారి బెడిసికొడుతుంది. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. ఓ వైరల్ వీడియోలో పాముతో పెట్టుకున్న కుర్రాడికి అలాగే అయ్యింది. ఈ వీడియోలో ఓ కుర్రాడు ఆడియన్స్ ముందు ప్రదర్శన ఇస్తున్నాడు. అతని ఎదురుగా కూర్చున్న ఆడియన్స్… అతను ఇచ్చే ప్రదర్శనను చూస్తూ ఉన్నారు. అతను ఓ 6 అడుగుల పామును ఆటపట్టిస్తున్నాడు. అది పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే… దాని తోకను పట్టుకొని వెనక్కి లాగాడు. అప్పటికీ అది ఓసారి పడగ విప్పి అతన్ని భయపెట్టింది. అయినా వదలకుండా… మరోసారి దాన్ని వెనక్కి లాగాడు. ఈసారి అది పడగవిప్పి… అతని మర్మాంగాలపై కాటు వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో
పాన్ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో
వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో
జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో
మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

