Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో
మొసళ్లను చూస్తేనే భయమేస్తుంది. ఇంక మొసలికి చిక్కామో అంతే సంగతులు... తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి మొసలికి ఖంగు తినిపించింది తాబేలు.
మొసళ్లను చూస్తేనే భయమేస్తుంది. ఇంక మొసలికి చిక్కామో అంతే సంగతులు… తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి మొసలికి ఖంగు తినిపించింది తాబేలు. ఓ నదిలో ఒడ్డుకు కాస్త దగ్గరగా నీళ్లలో మొసలి ఉంది. అక్కడికి వచ్చిన పర్యాటకులు మొసలి కోసం ఒక పండు ఏదో నీళ్లలోకి విసిరారు. అది తిందామని మొసలి అక్కడకు వస్తుంటే.. ఆ పండును గమనించిన తాబేలు చటుక్కున ఎంటరయింది. మొసలిని తప్పించుకుంటూ ముందుకు దూసుకొచ్చి ఆ పండుని నోట కరచుకొని పారిపోయింది. ఊహించని ఈ పరిణామానికి మొసలి బిత్తరపోయింది. నోటిదాకా వచ్చింది దక్కకుండా పోయిందే అని చూస్తుండిపోయింది మొసలి. దాని పరిస్థితికి పర్యాటకులు నవ్వకుండా ఉండలేకపోయారు. మొసలి తలుచుకుంటే తాబేలు ఎంత చెప్పండి. తనను పక్కకు నెట్టి తాబేలు తన ఆహారాన్ని లాక్కుపోతున్నా… ఏ హానీ చెయ్యకుండా వదిలేసింది. సోషల్‌మీడియాలోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డిసెంబర్ 23న ఈ వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో
పాన్ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో
వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో
జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

